Surprise Me!

India vs Sri Lanka 2nd T20I Preview : Can Inexperienced Sri Lanka Go Past Team India? || Oneindia

2020-01-07 162 Dailymotion

India vs Sri Lanka 2nd T20I :Dhawan, who is returning from injury, is competing for the opening slot with KL Rahul. The eyes will be on pacer Jasprit Bumrah. And No rain at Holkar Stadium
#IndiavsSriLanka2ndT20IPreview
#CricketNews
#IndVsSL2ndt20iCricket
#Dhawan
#viratkohli
#Bumrah
#HolkarStadiumpitch
#rohitsharma

తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో భారత్‌-శ్రీలంక జట్లు రెండో మ్యాచ్‌పై దృష్టి పెట్టాయి. మూడు టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం రాత్రి 7 గంటలకు హోల్కర్ స్టేడియంలో రెండో టీ20 జరగనుంది. ఆధిక్యంలో నిలిచేందుకు భారత్-శ్రీలంక జట్లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌ గెలిస్తే ఇక సిరీస్‌ కోల్పోయే అవకాశం ఉండదు కాబట్టి బోణీ కోసం ఇరు జట్లు సై అంటున్నాయి. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ఆటగాళ్లను ఎంపిక చేసుకునే పనిలో పడ్డ ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.

Buy Now on CodeCanyon