Surprise Me!

న్యూడ్ ఫోటోలను అమ్మకానికి పెట్టిన మోడల్..ఎందుకంటే..?

2020-01-07 3,086 Dailymotion

యూఎస్‌కు చెందిన సోషల్ మీడియా సెలబ్రిటీ కేలెన్ వార్డ్ అరుదైన కార్యక్రమానికి పూనుకొన్నారు. ఆస్ట్రేలియాలో అగ్నికి ఆహుతి అవుతున్న అడవులను, బాధితులను ఆదుకొనేందుకు కేలెన్ నిధుల సేకరణ చెప్పట్టారు. అందుకోసం తన న్యూడ్ ఫోటోలను అమ్మకానికి పెడుతున్నట్టు ప్రకటన చేశారు. <br />#kaylenward <br />#australianmodel <br />#australiaforest <br />#australiancharities

Buy Now on CodeCanyon