AP ysrcp Ministers says that Chandrababu Naidu wantedly creating Unrest situation In the state on tuesday. And a video of Nara loeksh has been trolling because in that video nara loeksh spoke some words in doubtful manner
#TDPGundas
#TDPTeluguDramaParty
#APCapitalFarmersProtest
#PinnelliRamakrishnaReddy
#naralokesh
#apcmjagan
#naralokeshvideo
#AnilKumarYadav

అమరావతి రైతులకు చేసిన మోసం బయటపడుతుందన్న భయంతోనే చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారని, ఆయన కనుసన్నల్లోనే టీడీపీ గుండాలు.. తమ ప్రజాప్రతినిధులపై దాడులకు దిగుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు.
మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పామర్పు ఎమ్మెల్యే అనిల్ కుమార్ లపై జరిగిన దాడుల్ని వైసీపీ ఖండించింది.