Surprise Me!

KL Rahul Can Score Century In 50-Balls In Test Cricket Says Gautam Gambhir

2020-01-09 38 Dailymotion

"Rahul is in unbelievable form. It amazes me every time I see Rahul bat that why he didn’t play the same way in Test cricket,It's not about only white-ball cricket; it is about Test cricket too. He just got into a shell too much. With the kind of quality he possesses, he is someone who can get you a 50-ball 100 in Test cricket as well. The kind of shots he has is superb," Gambhir added.
#klrahul
#gautamgambhir
#viratkohli
#rohitsharma
#msdhoni
#rishabpanth
#jaspritbumrah
#cricket
#teamindia

ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరిస్‌లో ఓపెనర్‌గా కొనసాగుతున్న టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌పై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టెస్టుల్లో 50 బంతుల్లో సెంచరీ సాధించే సత్తా అతడికి ఉందని గంభీర్‌ కొనియాడాడు.
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మంగళవారం రాత్రి శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 32 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 45 పరుగులు చేయడంతో పాటు తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.

Buy Now on CodeCanyon