India vs Sri Lanka, 3rd T20I Match at Pune: India Win by 78 Runs, Take Series 2-0
#KLRahul
#ShikharDhawan
#ShardulThakur
#ManishPandey
#IndiaVsSrilanka
#IndvsSL3rdt20
#IndvsSLlive
#IndvSL
#IndvsSL
#viratkohli
#indiavssrilankalive
#SanjuSamson
#JaspritBumrah
#LakshanSandakan
#NavdeepSaini

శ్రీలంకతో జరిగిన చివరిదైన మూడో టీ20లో టీమిండియా 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంకను 15.5 ఓవర్లలో 123 పరుగులకే కట్టడి చేసిన భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఫలితంగా సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా, రెండో టీ20లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ధనంజయ డిసిల్వా(57), ఏంజెలో మాథ్యూస్ (31)లు రాణించగా మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దాంతో లంకకు ఘోర ఓటమి తప్పలేదు. టీమిండియా బౌలర్లలో సైనీ మూడు వికెట్లు సాధించగా, వాషింగ్టన్ సుందర్, శార్దూల ఠాకూర్‌లు తలో రెండు వికెట్లు తీశారు. బుమ్రాకు వికెట్ దక్కింది.