టాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ సంజన మరోసారి వార్తల్లో నిలిచింది. ఎప్పుడూ ఎదో ఒక ఘటనతో వార్తల్లోకెక్కే ఈమె ఈ సారి స్వయంగా తనకు తానే బుక్కయింది. ఎదో సరదాగా తీసుకున్న వీడియో ఆమెను ఇరకాటంలో పడేసింది. చివరకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇంతకీ ఏం జరిగింది? అసలు మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..<br /><br />Archana Galrani, better known by her stage name Sanjjanaa Galrani, is an Indian model and film actress. Now police case filled on her.