Surprise Me!

భార్య స్నేహారెడ్డితో అల్లు అర్జున్ సంక్రాంతి సంబరాలు..!! వీడియో వైరల్

2020-01-16 5 Dailymotion

Allu Arjun, Trivikram Srinivas hatric movie Ala vaikunthapurramuloo. This movie released on January 12th and getting possitive talk. Now Allu Arjun enjoyed with his wife Sneha Reddy.<br /><br />సంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి మొదలవుతుంది. సాధరణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ పండగ సెలవులను ఎంజాయ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలారు. భార్య స్నేహారెడ్డితో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Buy Now on CodeCanyon