Amaravati local people and farmers reached near to Assembly to ప్రొటెస్ట్ govt decision on three capitals. Police controlled them and lathi charge on them. Tension created near Assembly.
#APAssembly
#andhrapradeshcapitals
#ap3capitals
#Amaravati
#Vizag
#Kurnool
#ysjagan
#ysrcp
#tdp
#andhrapradesh
#bjp
#janasena
#amaravatifarmers
అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ముందు నుండి చెబుతున్న విధంగానే..మూడు రాజధానులకు అనుకూలంగా బిల్లును ప్రవేశ పెట్టింది. అమరావతిని కేవలం శాసన రాజధానిగా పరిమితం చేసింది. దీంతో.. ఈ బిల్లుపైన చర్చ సాగుతున్న సమయంలో అసెంబ్లీని ముట్టడించాలని అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది.