3 Capitals Bill : Cm Jagan prepared strategies for passing thee capitals bill in council. In legislative council opposition may hold the bill. Cm selected some ministers and given them key instructions.
#ap3capitals
#3CapitalsBill
#apcmjagan
#legislativecouncil
#apassembly
#ysrcp
#Visakhapatnam
#amaravathi
#opposition
#శాసనమండలి

మూడు రాజధానుల బిల్లు..సీఆర్డీఏ బిల్లు శాసన మండలిలో ఏమవుతాయి. ప్రతిపక్షం సంఖ్య బలంతో అడ్డుకుంటుందా. ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి పై చేయి సాధిస్తుందా. అసెంబ్లీలో సునాయాసం గా ఆమోదం పొందిన ఈ రెండు బిల్లులు మండలిలో ఏమవుతాయనేది మాత్రం ఉత్కంఠకు కారణమవుతోంది. దీంతో..ప్రధాన ప్రతిపక్షం వ్యూహం ఏంటనే అంశం పైన ప్రభుత్వం ఆరా తీస్తోంది. టీడీపీతో సహా బీజేపీ వైఖరి ఏంటనేది ప్రభుత్వం అంచనా వేస్తోంది.