India tour of New Zealand 2020 : The Indian team has to play five T20, three ODIs and two Test matches in the tour of New Zealand. We are taking a lot of confidence from our performance in NZ last year. We were very positive in how we played, very sure of what we wanted to do says Kohli
జనవరి 24 నుంచి న్యూజిలాండ్‌తో భారత్ అయిదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. గతేడాది పర్యటనలో న్యూజిలాండ్‌లో పర్యటించిన భారత జట్టు వన్డే సిరీస్‌లో 4-1తో కైవసం చేసుకుంది. అయితే టీ20 సిరీస్‌ను మాత్రం 1-2తో కోల్పోయింది.
నిర్ణయాత్మక పోరులో ఆస్ట్రేలియాపై సాధించిన విజయంతో కివీస్ పర్యటనకు రెట్టింపు ఉత్సాహంతో బయలుదేరుతామని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు.
#IndiatourofNewZealand2020
#indiavsnewzealand2020
#virat kohli
#INDVSNZ
#rohitsharma
#klrahul
#indvsnz1stt20
#indvsaus