Disco Raja Pre Release Event.
#discorajateaser
#discorajatrailer
#discoraja
#raviteja
#nabhanatesh
#payalrajput
#vianand
#discorajaprereleaseevent
#discorajasongs
#sunil
#bobbysimha
#anilravipudi
#ravitejaspeech

గత కొంతకాలంగా సరైన హిట్ పడక కసిగా ఉన్న రవితేజ అదే కసితో ఇక 'డిస్కో రాజా' సినిమాతో రంగంలోకి దిగుతున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు యూనిట్ సభ్యులు