A university student in Chandigarh invented an application-based battery-operated Bicycle for the students living in hostel to travel to their classes.

Free rides are being provided to girls during their periods.

చండీగర్ లోని ఒక యూనివెర్సిటీ విద్యార్థి హాస్టల్‌లో నివసిస్తున్న విద్యార్థులు తమ తరగతులకు వెళ్లడానికి అప్లికేషన్ ఆధారిత బ్యాటరీతో పనిచేసే సైకిల్ ని తయారు చేసాడు. ఆతను రూపొందించిన అప్లికేషన్ ద్వారా సైకిల్ స్పాట్ తెలుసుకోవచ్చు.

ముఖ్యంగా బాలికలకు వారి ఋతుస్రావం సమయంలో ఉచిత రైడ్‌లు అందిస్తున్నారు. ఆ విద్యార్థి మాట్లాడుతూ తన ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థులకు సేవ చేయడమే అని , దాంతో వారు తమ పుస్తకాలను సులభంగా తీసుకెళ్లగలరు అని చెప్పాడు

#BatteryOperatedBicycles

#Batterycycles

#MenstruationPeriods

#application

#Chandigarhuniversitystudent

#బ్యాటరీసైకిల్

#location

#Freerides