AP Council Aboilish : Andhra Pradesh Congress Committee Working President N Tulasi Reddy angry on ap cm jagan over ap council aboilish.N Tulasi Reddy Compares Jagan With Tughlaq

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానం ఉన్మాద చర్య అని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి విమర్శించారు. మండలి రద్దు పిచ్చి తుగ్లగ్ చర్యగా తులసి రెడ్డి పేర్కొన్నారు.
#APCouncilAboilish
#APCC
#APCCPresident
#SakeSailajanath
#NTulasiReddy
#WorkingPresidents
#AllIndiaCongressCommittee
#apassembly
#apcouncil