Surprise Me!

IND VS NZ 2020 : Rohit Sharma And Shami's Super Over Heroics Invite Praises

2020-01-30 188 Dailymotion

IND VS NZ 2020 3rd T20I : After Indian opener Rohit Sharma led his team to a thrilling win in the Super Over vs New Zealand in Hamilton on Wednesday,
the former cricketers immediately started praises for Rohit Sharma And Shami
మూడో టీ20లో టాస్‌ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది.
ఛేదనలో న్యూజిలాండ్‌ కూడా 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్‌ టై అయింది. మ్యాచ్‌ టైగా ముగియడంతో సూపర్‌ ఓవర్‌ జరిగింది . అయితే మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్‌, షమీలపై మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
#indvsnz2020
#viratkohli
#rohitsharma
#klrahul
#MohammedShami
#INDvsNZSuperOver
#Super Over
#indvsnz4tht20
#cricket
#teamindia
#yuvrajsingh

Buy Now on CodeCanyon