Ap cm Jagan proposal of Visakhapatanam as the state Executive capital But Now a doubt raised that how far Visakhapatnam is secure to build a capital.
జగన్ ఆలోచనల మేరకే క్యాపిటల్ గా వైజాగ్ రూపు మారబోతుంది. ఇక ఈ సమయంలో రాజధానిగా అమరావతి సేఫ్ కాదని ముంపు ప్రాంతమని చెప్పిన వైసీపీ వైజాగ్ రాజధానిగా సేఫ్ అని ఎలా భావిస్తుంది అని సముద్ర తీరాన ఉన్న వైజాగ్ కు తుఫాన్ల బెడద ఎక్కువ .
గత ప్రభుత్వ హయాంలో పలు తుఫాన్లు ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలపై విరుచుకుపడ్డాయి. అంతే కాదు విశాఖపై ఉగ్రవాదులు పంజా విసిరే అవకాశం ఉందని గతంలోనే ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.గత సెప్టెంబర్ లో విశాఖకు ఉగ్రవాదుల ముప్పు ఉందని
ఇంటిలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో సముద్ర తీర ప్రాంతం అయిన వైజాగ్ ఏ రకంగా సేఫ్ అని ఈ నిర్ణయం తీసుకున్నారో అర్ధం కాని పరిస్థితి.
అందరూ చర్చిస్తున్నారు.
#AP3Capitals
#Vizag
#Visakhapatanam
#ExecutiveCapital
#ApcmJagan
#CycloneHudhud
#amaravathi
#TitliCyclone
#అమరావతి
#apassembly
#Coastalarea
#GNRaoCommittee