Union Budget 2020-21 : Prime Minister Narendra Modi reached Parliament on Jan 31. Speaking to mediapersons, he said, “We all should make sure that in this session, we lay a strong foundation for this decade. This session will be focussed mainly on economic issues.
#UnionBudget2020
#Budget
#UnionBudget2020-21
#EconomicSurvey
#economicslowdown
#nirmalasitharaman
#indianeconomy
#Parliament
#CEA
#BudgetSessions

బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. అంతకంటే ముందు ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశాల్లో ఆర్థికపరమైన అంశాలపై చర్చించాలని ప్రధాని కోరారు. 2020లో పార్లమెంటు తొలి సమావేశాలు జరుగుతున్నాయని అంతేకాకుండా ఈ దశాబ్దపు తొలి సమావేశాలని మోడీ చెప్పారు.