Surprise Me!

Umesh Yadav Eyes Comeback To Limited Overs Cricket

2020-01-31 123 Dailymotion

India pacer Umesh Yadav is raring to make a comeback within the limited-overs squad and has mentioned he’s working arduous to grow to be a daily within the staff in white-ball cricket.
#UmeshYadav
#viratkohli
#rohitsharma
#msdhoni
#shikhardhawan
#klrahul
#shardulthakur
#jaspritbumrah
#manishpandey
#cricket
#teamindia

2019 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఒకే మ్యాచ్‌ ఆడిన ఉమేశ్‌.. దాదాపు ఏడాది కాలంగా మరో పరిమిత ఓవర్ల క్రికెట్‌ మ్యాచ్ ఆడలేదు.
తాజాగా ఉమేష్ ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'మైదానం బయట కూర్చోవాలని మాత్రం ఎవరికి ఉంటుంది?. నేను కూడా మనిషినే. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మళ్లీ పునరాగమనం చేయాలనుంది. అందుకోసం చాలా కష్టపడుతున్నా. ఇక న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ కోసం ఎదురుచూస్తున్నా. కచ్చితంగా సెలెక్టర్లు నన్ను ఎంపిక చేస్తారనే నమ్మకం ఉంది. ఒకవేళ ఎంపికైతే.. వందశాతం కష్టపడతా. రాణిస్తాననే నమ్మకం ఉంది. నా లైన్‌ అండ్‌ లెంగ్త్‌పై చాలా కసరత్తు చేశా' అని తెలిపాడు.

Buy Now on CodeCanyon