IND VS NZ 2020 4th T20I : Sanju Samson was to open with KL Rahul. Sanju played in place of Rohit Sharma.
He could only score 8 runs off 5 balls and was dismissed soon.
టీమిండియా యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ రాకరాక వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ కేరళ బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమయ్యాడు. 5 బంతుల్లో కేవలం 8 పరుగులే చేసి నిరాశపరిచాడు.
#indvsnz2020
#SanjuSamson
#INDVSNZ4thT20I
#viratkohli
#klrahul
#shreyasiyer
#INDVSNZ4thT20I
#manishpandey
#navdeepsaini
#cricket
#teamindia
#WestpacStadium