Team India arrived in New Zealand’s Mount Maunganui on February 01. The ‘Men in Blue’ are set to lock horns with Kiwis in the final match of 5-match T20 series. India has already taken an assailable lead of 4-0 in the series. Last two matches were won in ‘super over’ by India.
#IndvsNZ2020
#indvsNZ5thT20I
#viratkohli
#rohitsharma
#SuperOver
#klrahul
#shardulthakur
#ManishPandey
#shreyasiyer
#teamindia
#cricket
ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. ఇప్పటికే ఐదు టీ20ల సిరిస్‌ను 4-0తో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇరు జట్ల మధ్య ఐదో టీ20 ఆదివారం మౌంట్ మాంగనూయి వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో సైతం టీమిండియా విజయం సాధించి సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.