India vs New Zealand 5th T20I : The Indian fans were overjoyed as the team again overcame the Kiwis to complete a historic whitewash in New Zealand. However,

there has been an incident where reportedly a fan of Indian insulted a commentator on Sunday.
#NZvIND
#INDvsNZt20
#KLRahul
#RohitSharma
#ShivamDube
#shardulthakur
#jaspritbumrah
#ShreyasIyer
#SanjuSamson
#yuzvendrachahal
#rosstaylor
#IndiavsNewZealand
#IndVsNz
#IndVsNz5tht20
ఐదవ టీ20లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుయింది. న్యూజిలాండ్‌లో ఉండే ఒక భారత అభిమాని మ్యాచ్ కామెంటేటర్‌ను దూషించాడు. నివేదిక ప్రకారం.. ఓ భారత అభిమాని గ్రౌండ్‌లో ఉన్న కామెంటేటర్ వద్దకు వెళ్లి తనకు ఆటోగ్రాఫ్ ఇవ్వాలంటూ కామెంటేటర్‌ను కోరాడు.

అందుకు ఆ కామెంటేటర్ నిరాకరించాడు. దాంతో కోపోద్రిక్తుడైన సదరు అభిమాని కామెంటేటర్‌పై దూషణకు దిగాడు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆ అభిమానిని స్టేడియం బయటకు పంపించేశారు.