Surprise Me!

NABARD Offers Rs 2.11 Lakh Crore to AP

2020-02-07 162 Dailymotion

Addressing the NABARD seminar AP CM Jagan said that Andhra Pradesh is an agriculture-dependent state with 62 percent depending on agriculture.

వెలగపూడి సచివాలయంలో నాబార్డు ఆధ్వర్యంలో స్టేట్ క్రెడిట్ సెమినార్ గురువారం జరిగింది. 2020-21 నాబార్డు స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ను ఈ సందర్భంగా సీఎం విడుదల చేశారు. ఈ సెమినార్‌లో మంత్రి కన్నబాబు, సలహాదారు అజేయకల్లం, నాబార్డు సీజీఎం సెల్వరాజ్‌ తదితరులు పాల్గొన్నారు . వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1.34 లక్షల కోట్ల రూపాయల మేర వ్యవసాయ రుణాలు, మొత్తంగా ప్రాథమిక రంగానికి రూ. 2.11 లక్షల కోట్ల రూపాయలు రుణంగా ఇవ్వాలని నాబార్డు ప్రతిపాదించింది.
#NABARD
#AndhraPradesh
#agriculture
#apcmjagan
#NABARDseminar
#APSecretariat
#amaravathi

Buy Now on CodeCanyon