Reports says Kia Motors’ greenfield $1.1-billion car plant in Anantapur district, Andhra Pradesh officials stated that the Korean car is in talks with
Tamil Nadu to shift the plant. Chandrababu spoke with media and said the Reason Behind Shifting Of KIA Motors...
#KIAPlant
#KiaMotors
#kiashifting
#Kia
#kiaplant
#reuters
#AndhraPradesh
#Tamilnadu
#YSJagan
#Reuterskia
#anantapur
#KiaMotorsgreenfield

కియ కార్ల ఫ్యాక్టరీ ఈ రాష్ట్రం నుంచి తమిళనాడుకు తరలివెళ్లే ఆలోచనలో ఉందని రాయిటర్స్ వార్తా సంస్థ వెలువరించిన ప్రత్యేక కథనంపై గురువారం సాయంత్రం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు
విలేకరులతో మాట్లాడారు.