India vs New Zealand 3rd ODI: Team India practiced ahead of 3rd ODI match on February 11 in New Zealand's Mount Maunganui.
India lost second match to 'Kiwis' by 22 runs. New Zealand is leading the series with 2-0.

#IndiavsNewZealand3rdODI
#IndiavsNewZealand
#indvsnz3rdodi
#viratkohli
#INDVSNZ
#PrithviShaw
#ManishPandey
#RossTaylor
#ShreyasIyer
#RishabhPant
#CleanSweep
భారత్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ లో మూడవది అలాగే ఆఖరి మ్యాచ్ ఫిబ్రవరి 11 న జరుగుతుంది. దీంతో 3 వ వన్డే మ్యాచ్ కి ముందు టీం ఇండియా ప్రాక్టీస్ చేస్తోంది . భారత్ ఇప్పటికే సిరీస్ చేజార్చుకోగా సిరీస్‌లో న్యూజిలాండ్ 2-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ కనుక ఓడిపోతే మనవాళ్లు వన్డే సిరీస్ లో క్లీన్ స్వీప్ అవుతారు కాబట్టి ఈ మ్యాచ్ ఎలా అయినా మనవాళ్లు గెలవాలని కోరుకుందాం