Surprise Me!

No Bribe, Accept Is As 'Gift' Says AP Minister Perni Nani

2020-02-10 124 Dailymotion

Perni Nani addressed the third anniversary of Andhra Pradesh JAC, Amaravati in Vijayawada. He made shocking comments over bribes.
If somebody offers you gifts, then accept it happily and pocket it. There’s no wrong in accepting gifts says Perni Nani
#Bribe
#APMinisterPerniNani
#bribes
#apcmjagan
#governmentemployees
#apjacmeeting
#APgovtofficials
#bribesasgift
#ACB
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నాని ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి లంచాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .
విజయవాడలో జరిగిన ఏపీ ఉద్యోగ జెఏసి తృతీయ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన ప్రభుత్వ ఉద్యోగుల సమక్షంలోనే లంచాలపై స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు.
ఉద్యోగ సంఘాలు ఎన్ని ఉన్నా ఉద్యోగులకు న్యాయం జరిగితే చాలు అని అన్నారు. ఇక ఉద్యోగులు లంచం తీసుకోవడం అనే అంశంపై ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి.

లంచాలపై మాట్లాడిన మంత్రి పేర్ని నానీ ఎవరైనా సంతోషంగా ఇస్తే హాయిగా తీసుకోవచ్చు కానీ అలా కాకుండా వేధింపులకు గురి చేసి వసూళ్ళకు పాల్పడటం దారుణం అని పేర్కొన్నారు .
ఉద్యోగులపై జరుగుతున్న ఏసీబీ దాడుల అంశం గురించి సమావేశంలో చర్చ జరిగిన నేపధ్యంలో మంత్రి పేర్ని నానీ లంచాల గురించి మాట్లాడారు. ఎవరైనా సంతోషంగా ఇస్తే గిఫ్ట్ రూపంలో తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

Buy Now on CodeCanyon