Mahesh Babu, Jr NTR, Ram Charan & Other Telugu Heroes Fans Supports Pawan Kalyan Over Sugali Preethi Issue.
#RallyForJustice
#JusticeForSugaliPreethi
#WestandWithSugaliPreethi
#sugalipreethi
#pawankalyan
#jrntr
#maheshbabu
#ramcharan
#alluarjun
#prabhas
#sugalipreethiincident
#sugalipreethinews
#kurnool
#janasenaparty
#tollywood

కర్నూలు నగర శివారులోని లక్ష్మీగార్డెన్‌లో ఉంటున్న ఎస్.రాజు నాయక్, ఎస్.పార్వతిదేవి దంపతుల కుమార్తె సుగాలి ప్రీతి(14) దిన్నెదేవరపాడు వద్దనున్న టీడీపీ నేత వి.జనార్దన్‌రెడ్డికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్‌లో పదో తరగతి చదివేది. 2017 ఆగస్టు 19న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లు స్కూల్ యాజమాన్యం చిత్రీకరించింది. అయితే.. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్ అధినేత కొడుకులు బలవంతంగా రేప్ చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు.