Under-19 World Cup Hero Yashasvi Jaiswal May Replace Shikhar Dhawan In Future. Yashasvi became the highest run-scorer in this World Cup due to his brilliant game
#Under19WorldCup
#YashasviJaiswal
#ShikharDhawan
#IPL2020
#indvsnz
#teamindia
#testsqad
#mostruns
#highestrunscorer

యశస్వి జైశ్వాల్ ఎడమచేతి వాటం కావడంతో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో భారత సీనియర్ జట్టులోకి జైశ్వాల్ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మరి జైశ్వాల్ అదృష్టం ఎలా ఉందో చూడాలి.