Union Minister of State G Kishan Reddy along with bjp leaders To travell in Hyderabad Metro from JBS to MGBS on saturday
మెట్రో నిర్మాణంలో కేంద్ర భాగస్వామ్యం ఉందని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. శనివారం మెట్రో అధికారులతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు. జేబీఎస్-ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలులో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ ప్రయాణించనున్నారు.
#HyderabadMetro
#JBStoMGBS
#GKishanReddy
#JBSMGBSmetrocorridor
#bjp
#trs
#kcr
#ktr
#congress