ipl 2020 start date likely to be delayed due to icc turns down bcci's request.
#IPL2020
#ICC
#BCCI
#SouravGanguly
#IPL
#ipl2020news
#ipl2020schedule
#ipl2020teams
#ipl2020startdate
#ipl2020timetable
#ipl2020playerlist
#ipl2020auction
#chennaisuperkings
#sunrisershyderabad
#davidwarner
#kanewilliamson

ఐపీఎల్ 2020 మార్చి 29న ప్రారంభం అవుతుందనని ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దానిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఎక్కువ మంది విదేశీ ఆటగాళ్లు ఏప్రిల్ 1 తర్వాతే భారత్ రానున్న నేపథ్యంలో ఆరంభ తేదీ మారే అవకాశం ఉందని మొన్నటివరకు వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఐసీసీ కూడా ఆరంభ తేదీకి అడ్డుగా మారనుంది.