IPL 2020: Full Schedule/Fixtures, Timings, Venues of Royal Challengers Bangalore (RCB). Royal Challengers Bangalore’s Full Schedule For IPL 2020.
Royal Challengers Bangalore,
#IPL2020
#RCB
#IndianPremierLeague
#ChennaiSuperKings
#MumbaiIndians
#RajasthanRoyals
#DelhiCapitals
#KolkataKnightRiders
#MI
#CSK
#KKR
#SunRisersHyderabad
#SRH
#RR
#DC
#IPL
#IPL2020Players
#ViratKohli

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ప్రారంభ తేదీల్లో మార్పు ఉంటుందని జరిగిన ప్రచారాన్ని పటాపంచల్ చేస్తూ ముందుగా నిర్ణయించిన తేదినే మెగా లీగ్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. శనివారం ఈ క్యాష్‌రిచ్ లీగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఐసీసీ ఉన్నత స్థాయి సమావేశం, విదేశీ ఆటగాళ్ల రాక ఆలస్యమవుతుందనే కారణంతో ఐపీఎల్ ప్రారంభ తేదీని మార్చే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు ఉహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే.