Left parties and peoples’ organisations hold state-wide dharna at district collectorates on February 17 seeking implementation of the bifurcation promises

#Leftparties
#cpi
#cpm
#bifurcationpromises
#apspecialstatus
#UnionBudget2020
#cpiramakrishna
హోదా, ఉత్తరాంధ్రకు నిధుల విషయంలో మోదీ మాట తప్పారని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. మోదీని సీఎం జగన్ ఏం అడిగారో చెప్పాలని ప్రశ్నించారు. మోదీని కలిసి సీఎం జగన్ ఏం మాట్లాడారో చెప్పాలని డిమాండ్ చేసారు