Congress staged a dharna at Indira Park over recent Supreme Court order on reservations. Wactch Konda Vishweshwar Reddy spoke to Oneindia Telugu

సోమవారం ఏఐసీసీ పిలుపు మేరకు ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, కేంద్ర వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమ కోసం సామాజిక న్యాయాన్ని అందించింది కాంగ్రెస్సే అన్నారు.
#Reservations
#KondaVishweshwarReddy
#SupremeCourt
#Congress
#Telangana
#CAA
#sc
#minorities
#bjp