Mahashivaratri: Special Bus Services From Hyderabad to Srisailam. Telangana Govt Arranges nearly 315 buses for Passengers to visit Sri Bhramaramba Mallikarjuna Temple in Srisailam

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల సౌకర్యార్ధం హైదరాబాదు నుండి కర్నూల్ కి అదనపు బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణా అధికారి తెలిపారు. శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని ప్రజలు సందర్శించుకోడానికి వీలుగా దాదాపు 315 బస్సుల్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు
#Mahashivaratri
#Srisailam
#Kurnool
#SriBhramarambaMallikarjunaTemple
#SrisailamMallikarjunaTemple
#HyderabadtoSrisailam