Pawan Kalyan met his fan boy nithiin and congratulates him and bheeshma movie team for the block buster success.
#BheeshmaMovie
#Bheeshma
#Nithiin
#RashmikaMandanna
#BheeshmaMovieCollections
#pawankalyan
#venkykudumula
#trivikramsrinivas
#tollywood
#BheeshmaPublicTalk
#Janasena
#pspk26

యువ హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వచ్చిన భీష్మ చిత్రం భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. సినిమా రిలీజైన తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో ముందుకెళ్తూ భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా తొలి వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్ రేంజ్‌లోకి వెళ్లడంతో ట్రేడ్ వర్గాల్లో ఆనందం నెలకొన్నది. ఈ సినిమా టీమ్‌పై పవన్ కల్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదితరులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ పవన్ కల్యాణ్‌ను కలిశారు.