Chennai Super Kings captain Mahendra Singh Dhoni will start his training from March 2 along with other players Suresh Raina and Ambati Rayudu ahead of season-13 of the Indian Premier League (IPL) in M A Chidambaram stadium
#IPL2020
#ChennaiSuperKings
#CSK
#MSDhoni
#SureshRaina
#AmbatiRayudu
#IndianPremierLeague
#mumbaiindians
#cskvsmi
చెన్నై అభిమానులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ చెన్నై సూపర్‌కింగ్స్ శుభవార్తను అందించింది. టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ మార్చి 2 నుంచి ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ చేయనున్నాడట. ఈ విషయాన్ని చెన్నై యాజమాన్యం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. టీమిండియా సీనియర్ ఆటగాళ్లు సురేశ్ రైనా, అంబటి రాయుడుతో కలిసి ధోనీ ప్రాక్టీస్ చేయనున్నాడు.