Bheeshma Success Meet event. Nithin Emotional Speech
#BheeshmaMovie
#Bheeshma
#Nithiin
#RashmikaMandanna
#BheeshmaMovieCollections
#nagashaurya
#pawankalyan
#venkykudumula
#trivikramsrinivas
#tollywood
#BheeshmaSuccessmeet
#rashmika

హీరో నితిన్ చాలా కాలం తరువాత భారీ హిట్ కొట్టాడు. అఆ సినిమా అనంతరం ఒక్క సక్సెస్ లేని నితిన్.. కొత్తగా ప్రయత్నిస్తూ వస్తూనే ఉన్నాడు. లై, ఛల్ మోహనరంగ, శ్రీనివాస కళ్యాణం వంటి చిత్రాలు బోల్తా కొట్టాడు. అయితే ఎలాగైనా సక్సెస్ కొట్టాలని తనకు కలిసొచ్చిన కమర్షియల్ చిత్రాన్ని ఎంచుకున్నాడు. అదే 'భీష్మ'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్‌ను నేడు హైద్రాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నితిన్ చేసిన ఓ కామెంట్ హీరో నాగశౌర్యకు పంచ్ వేసినట్టుగా ఉంది. అసలు నితిన్ ఏమన్నాడు? ఏం జరిగిందన్నది ఓసారి చూద్దాం.