IND VS NZ,2nd Test : Ahead of second Test match against New Zealand, Virat Kohli has spoken in favour of playing 20-year-old Prithvi Shaw as the opener of the batting line up at the Hagley Oval, Christchurch.
#INDVSNZ2ndTest
#PrithviShaw
#viratkohli
#indvsnz2020
#indvsnz
#ajinkyarahane
#rohitsharma
#jaspritbumrah
#mohammedshami
#ishanthsharma
#mayankagarwal
#prithvishaw
#cricket
#teamindia

నిలకడలేమి ఆటతో సతమతమవుతున్న టీమిండియా ఓపెనర్ పృథ్వీషాకు కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతుగా నిలిచాడు. అతనికి కొంత సమయం ఇవ్వాలని విమర్శకులకు విజ్ఞప్తి చేశాడు. ఈ ముంబై సెన్సేషన్ టచ్‌లోకి వస్తే ఆట స్వరూపమే మారుతుందని తెలిపాడు.