Australian batsman David Warner was on Thursday reinstated as captain of the of IPL franchise Sunrisers Hyderabad for the upcoming season starting March 29.
#IPL2020
#DavidWarner
#SunrisersHyderabad
#SRHcaptain
#kanewilliamson
#bhuvaneswarkumar
#chennaisuperkings
#mumbaiindians
#royalchallengersbanglore
#cricket
#teamindia

మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ ముంగిట సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. జట్టు సారథ్య బాధ్యతలను మరోసారి డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు అప్పగిస్తున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించింది. దీంతో గత రెండు సీజన్లలో కెప్టెన్సీ వహించిన కేన్ విలియమ్సన్ స్థానంలో వార్నర్ కెప్టెన్సీ పగ్గాలు అందుకోనున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.