కూతురు చనిపోయిన బాధలో ఉన్న ఓ తండ్రిని బూటు కాలితో తన్నిన కానిస్టేబుల్‌పై వేటు పడింది. సదరు కానిస్టేబుల్ శ్రీధర్‌ను సస్పెండ్ చేయాలని హోంమంత్రి మహమూద్ అలీ.. సంగారెడ్డి ఇంఛార్జీ ఎస్పీ చందనా దీప్తికి గురువారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని కాంగ్రెస్ నేత హనుమంతరావు మండి పడ్డారు.
#SandhyaRaniIncident
#VHanumanthaRao
#KTRonsandhyaraniincident
#KCRonsandhyaraniincident
#SandhyaRanicase
#TelanganaPolice
#telangana