China May Send Duck Army For Pak Locust Swarms.
#Pak
#China
#PakChina
#India
#duckarmy
#chinaduckarmy
#Environment
#Grasshoppers
#Pesticides

పాకిస్తాన్ లో ఒక వింత సమస్య ఉంది. మిడతల కారణం గా ఆ దేశం నానా యాటలు పడుతోంది. గతం తో పోలిస్తే ఈ సమస్య తీవ్రతరం అవుతుండటం తో ..ఇక పాకిస్తాన్ ఈ సమస్య కి శాస్వతం గా చెక్ పెట్టేయాలని ఫిక్స్ అయిపొయింది.భారత్ నుంచి క్రిమి సంహారక మందులు దిగుమతి చేసుకునే ఆలోచనను పరిశీలిస్తోంది. అదే ఊపులో తన ఆప్త మిత్రుడైన చైనాను సంప్రదించింది.