IND VS NZ,2nd Test : Virat Kohli said India lost because of a poor execution of plans against a New Zealand side that managed to stick to their plans.
#ViratKohli
#indvsnz2ndtest
#rohitsharma
#mayankagarwal
#jaspritbumrah
#mohammedshami
#umeshyadav
#kanewilliamson
#cricket
#teamindia

న్యూజిలాండ్‌తో సోమవారం ముగిసిన రెండో టెస్ట్‌లో 7 వికెట్లతో ఓడిన భారత్ సిరీస్‌ను 0-2తో చేజార్చుకున్న విషయం తెలిసిందే. రెండో టెస్ట్‌లో బౌలర్లు అందించిన సహకారాన్ని అందిపుచ్చుకోలేకపోయిన భారత బ్యాట్స్‌మన్ ఘోరంగా విఫలయ్యారు. ఫలితంగా టీమిండియా ఘోర ఓటమిని మూటగట్టుకుంది.