IPL 2020: Chants of “Dhoni, Dhoni....” were heard as he entered the M A Chidambaram Stadium and he obliged his fans with some big hits during CSK’s net session ahead of IPL 2020.
#IPL2020
#MSDhoni
#chennaisuperkings
#csk
#cskfans
#dhonisix
#dhonistumping
#viratkohli
#rohitsharma
#SunrisersHyderabad
#mumbaiindians
#royalchallengersbanglore
#delhicapitals
#cricket
#teamindia

ఈనెల 29న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-13 మొదలవనుండగా.. చెన్నై క్రికెట్ అభిమానులను అప్పుడే ఐపీఎల్ ఫీవర్ పట్టుకుంది. అందుకు కారణం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ బ్యాట్ పట్టడమే. ఈ సీజన్ ఐపీఎల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ ప్రాక్టీస్ మొదలెట్టాడు. సోమవారం ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి ప్రాక్టీస్ సెషన్‌లో మహీ పాల్గొన్నాడు.