Viral Video : A video of a animal trying to cross road gone viral on Twitter. The clip has viral in the internet and people talking about using the civic sense of the animal.
#ViralVideo
#viralvideos
#videoviral
#viralnews
#funnyvideos
#animalscrossingroadvideos
#funnylionvideos
#bizarrevideo
#funnylionfootage
#Woodpeckervideos
#వైరల్ వీడియో

ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ వీడియో లో ఓ జింక చాలా చక్కగా జాగ్రత్తగా రోడ్డుదాటింది . రోడ్డుపై వాహనాలు వెళ్తుంటే రోడ్డు పక్కనే కాసేపు ఆగి తన వంతు కోసం వేచి చూసి ఆ వాహనాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత పాదచారుల కోసం ఏర్పాటు చేసిన జీబ్రా క్రాసింగ్ మీద నుంచే రోడ్డు దాటింది.