Young Rebel Star Prabhas spotted at Hyderabad airport with coronavirus mask. While he is going to Europe for Radha Krishna movie, media Camera captured his image.
#Prabhas
#Coronavirus
#ohdear
#radheshyam
#prabhaslatestvideo
#prabhas20
#prabhas21
#nagashwin
#vyjayanthimovies
#uvcreations

గతకొద్ది రోజులుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. హైదరాబాద్‌లో కూడా కరోనా కేసు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తోంది. ప్రముఖుల చేత ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే పలువురు మాస్కులు ధరించి బయటకొస్తున్నారు.