Surprise Me!

IPL 2020 : Fan Breaches Security To Meet MS Dhoni In Chepauk

2020-03-06 328 Dailymotion

IPL 2020 : A fan breached the security and climbed the barricades to meet MS Dhoni at the Chepauk Stadium in Chennai when 'Thala' was having a warm-up lap before hitting the nets.
#IPL2020
#MSDhoni
#CSK
#chennaisuperkings
#mumbaiindians
#viratkohli
#rohitsharma
#royalchallengersbanglore
#delhicapitals
#jaspritbumrah
#hardhikpandya
#cricket
#teamindia

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గత 8 నెలలుగా మైదానానికి దూరంగా ఉన్నా.. అతని క్రేజ్ మాత్రం ఏం తగ్గలేదు. ఈ విషయం మరోసారి నిరూపితమైంది. 2019 వన్డే వరల్డ్ కప్ అనంతరం ఆటకు దూరమైన ఈ జార్ఖండ్ డైనమైట్.. ఐపీఎల్ 2020 సీజన్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే చెన్నై చేరుకున్న ధోనీ సీఎస్‌కే ట్రైనింగ్ క్యాంప్‌లో ప్రాక్టీస్ కూడా మొదలెట్టాడు.

Buy Now on CodeCanyon