Yes Bank : Did Tirumala Temple Trust foresee Yes Bank crisis? TTD Board Chairman withdrew Rs 1,300 cr recently
#yesbank
#yesbankcrisis
#yesbankttd
#TirumalaTirupatiDevasthanam
#ysrcp
#ysjagan
#chandrababunaidu
#rbi
#reservebankofindia
#banksinindia
#indianbanks

ప్రైవేటు బ్యాంకింగ్ రంగానికి చెందిన యస్ బ్యాంకు ప్రస్తుతం ఎదుర్కొంటోన్న సంక్షోభ పరిస్థితులను తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ముందే పసిగట్టిందా? అంటే అవుననే అనుకోవచ్చు. ఎందుకుంటే- కొన్ని నెలల కిందటే ఆ బ్యాంకు నుంచి సుమారు 900 కోట్ల రూపాయల శ్రీవారి డిపాజిట్లను టీటీడీ పాలక మండలి ఉపసంహరించుకుంది.. ఏక మొత్తంగా. ఒకేసారి 900 కోట్ల రూపాయలను విత్ డ్రా చేసుకుంది. ఈ డిపాజిట్ల మొత్తాన్ని కొనసాగించాలంటూ ఒత్తిళ్లు వచ్చాయని, అయినప్పటికీ.. ఖాతరు చేయలేదని అంటున్నారు.