The Enforcement Directorate (ED) arrested Yes Bank founder Rana Kapoor under money laundering charges On Sunday reports said.
#YesBankCrisis
#PhonePe
#YesBank
#YesBankfounder
#RanaKapoor
#YESBankUPI
#RBI
#DHFL
#EnforcementDirectorate
#YESBankmoratorium
#MoneyLaunderingCase
#edraids

యస్ బ్యాంక్ వ్యవస్థాపకులు రాణా కపూర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. డీహెచ్ఎఫ్ఎల్‌కు అక్రమంగా నగదు కేటాయించి, ప్రయోజనం పొందారనే ఆరోపణలపై శనివారం రానా కపూర్‌ను సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 20 గంటలపాటు విచారించిన

తర్వాత అరెస్ట్ చేసినట్టు మీడియాకు తెలిపారు. యస్ బ్యాంకులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలకు సంబంధించి రెండురోజుల నుంచి ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. శుక్రవారం సాయంత్రం ముంబైలోని నివాసంలో సోదాలు జరిపిన తర్వాత.. ఈడీ కార్యాలయానికి

తీసుకెళ్లారు. విచారణలో తమకు సహకరించలేరని.. అందుకే అరెస్ట్ చేశామని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. రానా కపూర్‌ను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి.. కస్టడీకి ఇవ్వాలని కోరాతానమి పేర్కొన్నారు.