Viral Video : A video of a baby gorilla having a field day jumping around in hay until his mother spoils the fun is so hilariously relatable to several social media users.
#ViralVideo
#viralvideos
#videoviral
#viralnews
#funnyvideos
#gorillavideos
#funnylionvideos
#funnyelephantvideos
#bizarrevideo
#elephantvideos
#వైరల్ వీడియో

మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ వీడియో లో ఓ చింపాంజీ ఆడుకునే తీరు భలే సరదాగా అనిపించింది. గోడ ఎక్కి గడ్డి కుప్ప పై పడుతూ ఆడుకుంది..ఆ ఆట బాగా నచ్చినట్టుంది మళ్ళీ మళ్ళీ గోడ ఎక్కడం గడ్డి కుప్పపై పడడం చేసింది. అయితే ఈ పిల్ల చింపాంజీ అన్నం తినడం మానేసి ఇలా ఆదుకుంటుందనో ఏమో గానీ.. తల్లి చింపాంజీ వచ్చి దాన్ని చంకనేసుకుని పోయింది.