Coronavirus: Italy’s Prime Minister Giuseppe Conte put a dramatic lockdown in his country after Coronavirus toll jumped to 463 from 96 in day. The move was taken to protect the population amid the tensed situation.
#Coronavirus
#CoronavirusInIndia
#CoronavirusinItaly
#ItalyLockdown
#COVID-19
#Coronavirusupdates
చైనా తరువాత కరోనా వైరస్ అత్యంత ప్రభావం చూపుతున్న దేశాలు ఇటలీ. ఇప్పటికే ఇటలీలో 9,712 కరోనా కేసులు నమోదు కాగా... మృతుల సంఖ్య 463కు చేరుకుంది, దీంతో ఇటలీ ప్రభుత్వం దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని నిబంధన విధించింది