Surprise Me!

Viswa Hindu Parishad Questions To AP Govt Over The New Appointments In Mansas trust

2020-03-11 4 Dailymotion

Viswa Hindu Parishad member tanikella satya ravikumar spoke with media over the mansas trust, he questioned to AP govenment over the new appointments in mansas trust.
#ViswaHinduParishad
#Mansastrust
#simhachalamtemple
#tanikellasatyaravikumar
#andhrapradesh

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సింహాచలం దేవస్థానానికి సంబంధించిన ట్రస్ట్ బోర్డు ను అదేవిధంగా విజయ నగర రాజవంశీకులకు ఏర్పాటు చేసినటువంటి మన్సాస్ ట్రస్ట్ యొక్క ట్రస్ట్ బోర్డు నియామకంలో పారదర్శకత లోపించిందని హడావిడిగా అర్ధరాత్రి జీవోల ద్వారా ఈ ట్రస్ట్ బోర్డులని, చైర్మన్ లని నియమించిన తీరు చూస్తుంటే..హిందూ సమాజానికి అనేక రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తనికెళ్ళ సత్య రవికుమార్ విశ్వ హిందూ పరిషత్ ఉత్తర ప్రాంత కార్యదర్శి అన్నారు.

Buy Now on CodeCanyon