Coronavirus : Three more suspects positive cases in hyderabad. they are brought hospital for treatment.
#Coronavirus
#Coronavirusupdate
#CoronavirusInHyderabad
#Coronavirusinindia
#coronaviruspandemic
#novelcoronavirus
#EatalaRajender
#coronavirussymptoms

కరోనా వైరస్ అనుమానిత కేసులు హైదరాబాద్‌లో పెరిగిపోతున్నాయి. విదేశాల నుంచి వస్తోన్న వారిని అధికారులు ఆస్పత్రులకు తరలించారు. వారి నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని గాంధీ, ఫీవర్ ఆస్పత్రులకు ప్రత్యేక అంబులెన్స్‌తో తీసుకొచ్చారు. ఇటీవల గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్న వ్యక్తిని డిశ్చార్జ్ చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించిన తర్వాత.. మరో మూడు అనుమానిత కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.